చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామకృష్ణంరాజు

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:01 IST)
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు వుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రఘురామ లేఖ రాశారు. ఏపీలో రాజకీయం హద్దులు దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. 
 
ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు ర్యాలీ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారని లేఖలో తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా ఉంచి చంద్రబాబుకు రక్షణ కల్పించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పోలీసులు ఎందుకు కలిపించలేదని రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments