Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికల్ షాపు ఓనర్‌తో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:28 IST)
భార్య వివాహేతర సంబంధం ఓ భర్తను హంతకుడిగా మార్చింది. కట్టుకున్న భర్త ఉండగా ఓ మెడికల్‌ దుకాణం యజమానితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త రెండు మూడు సార్లు హెచ్చరించాడు. 
 
అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక తట్టుకోలేక మెడికల్ షాపు యజమానిని అంతమొందించాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లోని తూర్పు 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అశోక్‌నగర్‌లో అపు కహార్‌ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యకు శ్రీకృష్ణాపూర్‌ ప్రాంతంలో ఉన్న మెడికల్‌ షాప్‌ యజమాని మిలాన్‌ ఘోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తకు తెలియకుండానే అతడిని కలిసేది. దీన్ని తెలుసుకున్న భర్త హెచ్చరించినా ఫలితం లేదు.  
 
మిలాన్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన మిలాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన అఫు కహార్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments