Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హోటల్‌లో భోజనం చేస్తే.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్రీ...

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:51 IST)
పూణెలోని ఓల్డ్‌ ముంబై - పూణె హైవేపై వడ్‌గావ్‌ మవల్‌ అనే ప్రాంతంలో హోటల్‌ శివరాజ్‌ ఉంది. అక్కడ బుల్లెట్‌ థాలి పేరిట ఓ ప్రత్యేకమైన భోజనం లభిస్తుంది. దాని ధర రూ. 2.500. ఆ భోజనాన్ని కనీసం ఏడుగురు తినవచ్చు.

అందులో ఫిష్‌, ఫ్రాన్స్‌, మటన్‌, చికెన్‌ తదితర 12 రకాల డిషెస్‌ ఉంటాయి. అయితే ఆ భోజనాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి 60 నిమిషాల్లో.. అంటే ఒక గంటలో తినాలి. అది కూడా కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా.. ఇచ్చిన టైమ్‌ లిమిట్‌లోనే ఏమీ మిగల్చకుండా పూర్తిగా తినేసేయాలి. ఇలా తింటే రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని బహుమతిగా ఇస్తారు. ఇలా బహుమతిగా ఇచ్చే బైక్స్‌ను షాపులోనే డిస్‌ప్లేకు ఉంచుతున్నారు.

ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను చాలామంది స్వీకరించారు. కానీ కేవలం ఒకేఒక్క వ్యక్తి మాత్రమే ఇప్పటివరకు ఆ భోజనాన్ని గంటలో తిని బైక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకెవ్వరూ మళ్లీ విన్నర్‌ కాలేకపోయారు. కరోనా నేపథ్యంలో బిజినెస్‌ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ హోటల్‌ ఇంత ఖరీదైన ఆఫర్‌ను ప్రకటించిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments