Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

ఐవీఆర్
శనివారం, 7 జూన్ 2025 (19:59 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లా గుప్తకాశీలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కారణంగా పైలెట్ నియంత్రణ కోల్పోతుండటంతో దాన్ని జాతీయ రహదారిపై ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. చార్ దామ్ యాత్ర వేళ ఇలాంటి ఘటన జరగడంతో భక్తులు భయాందోళకు గురవుతున్నారు.
 
విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆకాశంలో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడానికి కారణాలు ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments