సోనియా కుటుంబం ఆస్తులపై హర్యానా ప్రభుత్వం విచారణ

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:59 IST)
సోనియా కుటుంబసభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

2005లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈ ఫ్లాట్ ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని పేర్కొంటూ ఆ ఫ్లాట్ ను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.

గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌లపై విచారణకు ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments