Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఫ్రెండ్.. బర్త్ డే పార్టీ.. ఓయో రూమ్‌కు వెళ్తే.. ప్రైవేట్..?

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:12 IST)
ఫేస్‌బుక్ ఫ్రెండ్.. బర్త్ డే పార్టీకి తీసుకెళ్లాడు. అంతే ఓయో రూమ్‌లో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రామ్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుప్రియ అనే మహిళ ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే సుప్రియకు ఫేస్ బుక్ లో శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహానికి దారి తీసింది. స్నేహితుడైనా శివతో యువతి చనువుగా వుండేది. 
 
సినిమాలకు, పార్కులకు వారిద్దరు వెళ్లేవారు. అయితే.. ఇటీవల శివ బర్త్ డే జరిగింది. ఈ నేపథ్యంలోనే.. బర్త్ డే పార్టీ కావాలంటూ సుప్రజా శివను అడిగింది.
 
దీంతో భారీ స్కెచ్ వేసిన శివ, ఓయో రూమ్‌కు వస్తే మంచి పార్టీ ఇస్తానని సుప్రజతో తెలిపాడు. దీంతో సుప్రజ.. ఓయో రూమ్‌కి వెళ్ళింది. ఇంకేముంది.. ఆ రూమ్‌లో సుప్రజ బట్టలు విప్పి మరీ లైంగికదాడి చేశాడు శివ. సుప్రజ ప్రవేటు భాగాలపై కూడా సిగరెట్లతో కాల్చాడు. ఆ బాధను తట్టుకోలేక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది సుప్రజ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..శివను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం