Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా సర్కారు సంచలన నిర్ణయం.. 250 టూరిస్ట్ హోటల్స్‌కు అనుమతి

Webdunia
బుధవారం, 1 జులై 2020 (18:53 IST)
Goa
గోవాకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కరోనా వైరస్‌తో లాక్ డౌన్ కారణంగా పర్యాటకం బోసిపోయింది. లాక్ డౌన్ సడలింపులు విధించడం.. గోవాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా వుండటంతో గోవా సర్కారు ఓ సంచలనం నిర్ణయం తీసుకుంది. 
 
జులై 2 వ తేదీ నుంచి దేశీయంగా పర్యాటకులకు ఆహ్వానం పలికింది. అదే విధంగా గోవాలోని 250 టూరిస్ట్ హోటల్స్‌కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో గోవా టూరిజంపై పర్యాటకులు ఆసక్తి చూపుతారా లేదా అనేది తెలియాల్సి వుంది. 
 
మార్చి 25 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించడంతో అన్నింటితో పాటు పర్యాటక రంగాన్ని కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే. రైళ్ల రాకపోకలు బంద్ కావడం, విమానాలు తిరగకపోవడంతో పర్యాటకం రంగం కుదేలైంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments