Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు ఉపేంద్రకు షాకిచ్చిన గాలి జనార్థన రెడ్డి...

దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు వైరల్ అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అధినేతగా ఆయన పేరు మారుమ్రోగిన విషయం తెలిసిందే. అందులో ఆయన పేరు బయట పడటంతో గాలిజనార్థన్ రెడ్డి జైలుక

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:57 IST)
దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు వైరల్ అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ అధినేతగా ఆయన పేరు మారుమ్రోగిన విషయం తెలిసిందే. అందులో ఆయన పేరు బయట పడటంతో గాలిజనార్థన్ రెడ్డి జైలుకు వెళ్ళి చివరకు బెయిల్ పైన వచ్చారు. ఇటీవల తన కుమార్తెకు పెళ్ళి చేసి మళ్ళీ వార్తల్లోకెక్కారు. నోట్ల రద్దు సమయంలో తన కుమార్తె పెళ్ళిని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా చేశాడన్నడే చర్చకు దారితీసింది.
 
ఈ మధ్య గాలి జనార్థన్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు కిరీటిని సినీ నటుడిగా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. 2018 ఎన్నికల్లో తన కుమారుడితో సినిమాలు చేస్తానని, తన కుమారుడికి ఎంతో టాలెంట్ ఉందని అతని సత్తా ఏంటో సిల్వర్ స్క్రీన్ పైన చూడొచ్చంటూ చెప్పుకొచ్చారు గాలి జనార్థన్ రెడ్డి. ఇప్పుడు ఉపేంద్ర రాజకీయ పార్టీ కన్నా గాలి జనార్థన్ రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి రావాలంటూ కర్ణాటక రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments