Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (19:48 IST)
2013 నాటి పాట్నా బాంబ్ పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది ఎన్ఐఎ కోర్టు. 2014 లోక్ సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చీఫ్‌గా ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా 2013 అక్టోబర్ 27న పాట్నాలోని గాంధీ మైదానంలో హుంకార్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించింది. మోడీతో పాటు, అప్పట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్, నాటి రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ సహా కీలక నేతలంతా పాల్గొన్నారు. 
 
సభ జరుగుతుండగానే... గాంధీ మైదానంలో వరుస పేలుళ్లు జరిగాయి. ఆరుగురు చనిపోగా... అనేక మంది గాయపడ్డారు. ఈ కేసును NIA దర్యాప్తు చేసింది. 9 మందిని దోషులుగా తేల్చింది కోర్టు. అందులో నలుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ కారాగా శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments