Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థకుంభమేళాలో అగ్నిప్రమాదం : పరుగులు తీసిన భక్తులు

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (16:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మంగళవారం నుంచి అర్థకుంభమేళ సంబరాలు మొదలుకానున్నాయి. అయితే, ఈ వేడుకల ప్రారంభానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకదళ సిబ్బంది ఆగమేఘాలపై మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డులు ఆహుతికి దగ్దమయ్యాయి. అయితే, ఫైర్ సిబ్బంది అప్రమత్తత వల్ల ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగలేదు. 
 
కాగా, ఈ అర్థకుంభమేళాకు 192 దేశాల నుంచి సుమారుగా 12 కోట్ల మంది భక్తులు వస్తాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగానే ఏర్పాటుచేసింది. ఈ కుంభమేళా కోసం తాత్కాలిక నగరాన్ని రూ.2800 కోట్లతో నిర్మించారు. ఈ నగర వ్యాప్తంగా వెయ్యి సీసీటీవీ కెమెరాలు, 20 మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే, ఈ నగరమంతా రాత్రిపూట కూడా పట్టపగలుగా ఉండేలా 40 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments