Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి దుబాయ్‌లో... ప్రియుడితో తల్లి రాసలీలలు.. కళ్లారా చూసిన కుమార్తెను..?

సెల్వి
గురువారం, 23 మే 2024 (12:14 IST)
తమిళనాడు మధురైలో ఘోరం జరిగింది. ప్రియుడితో ఉల్లాసంగా వుండిన తల్లిని కుమార్తె చూసేసింది. దీంతో కన్నకూతురితో ఆ తల్లి దారుణంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళితే.. మధురై, మేలూరుకు సమీపంలోని ఉలగనాథపురంకు చెందిన సమయముత్తుకు మలర్ సెల్వి అనే మహిళతో వివాహమై ఏడేళ్లు కుమారుడు, ఐదేళ్ల కుమార్తె వున్నారు. సమయముత్తు ప్రస్తుతం దుబాయ్‌లో వున్నాడు. ఈ నేపథ్యంలో మలర్ సెల్వి ఆ ప్రాంతానికి చెందిన ధర్మసుందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధం కారణంగా వీరిద్దరూ శారీరకంగా కలిసేవారు. ఇలా తల్లి ప్రియుడుతో ఓసారి ఉల్లాసంగా వుండిన తతంగాన్ని కన్నకూతురు కళ్లారా చూసేసింది. ఈ విషయాన్ని కుమార్తె బయట చెప్పేస్తుందనే భయంతో తన ప్రియుడితో కలిసి చిన్నారి కార్తీకను బావిలో పడేసి హత్య చేసింది. ఆపై చిన్నారి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిజాలను నిగ్గు తేల్చారు. కన్నబిడ్డను ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మలర్ సెల్విని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments