Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వీడియోలో ఉన్నది నేనా? కాదా? అనేది అనవసరం: హార్దిక్ పటేల్

పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలు ఓ మీడియా ఛానల్‌లో ప్రసారం అయ్యాయి. వీటిపై హార్దిక్ పటేల్ స్పందించారు. హార్దిక్‌ను దెబ్బతీసేందుకు అధికార బీజేపీ నేతలు సెక్స్ వీడియోల అస్త్రాన్ని ప్రయోగి

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (15:37 IST)
పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలు ఓ మీడియా ఛానల్‌లో ప్రసారం అయ్యాయి. వీటిపై హార్దిక్ పటేల్ స్పందించారు. హార్దిక్‌ను దెబ్బతీసేందుకు అధికార బీజేపీ నేతలు సెక్స్ వీడియోల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని తెలిపారు. అవన్నీ మార్ఫింగ్ వీడియోలేనని.. అందుకే ప్రస్తుతం స్నానం చేసే ముందు కిటికీలు తలుపుల కూడా మూసేస్తున్నానని నవ్వుతూ చెప్పారు. 
 
గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి అనేక రకాల ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతోనే అశ్లీల వీడియోల పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఆ సీడీలో ఉన్నది తానా? కాదా? అనే విషయం ఎవరికీ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 
 
తనకు రూ.రెండుకోట్లు ఇస్తే అదే వీడియోలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ  ముఖాన్ని కూడా పెట్టగలనని తెలిపారు. ఇలాంటి వీడియోల ద్వారా బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం