Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ - మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపాలు ... రిక్టర్ స్కేలుపై...

Webdunia
బుధవారం, 21 జులై 2021 (10:27 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది. 
 
బుధవారం ఉదయం 5 గంటల 24 నిమిషాల సమయంలో బికనీర్‌కు పశ్చిమ వాయువ్య దిశగా 343 కిలోమీటర్ల దూరంలో 110 కిలోమీటర్ల లోతులో 29.19 -అక్షాంశం 70.05- రేఖాంశల నడుమ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది.
 
అలాగే, మేఘాలయలోని వెస్టు ఘరోహిల్స్‌ ప్రాంతంలోనూ ఈ ఉదయం 4.1 మేగ్నట్యూడ్‌ తీవ్రతతో భూకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. అయితే, ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేని ప్రాథమిక వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments