Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్ వి.శాంత మృతి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (09:39 IST)
Dr V Shanta
అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌, సీనియర్‌ అంకాలజిస్టు డాక్టర్‌ వీ శాంత (94) తుదిశ్వాస విడిచారు. వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఉచితంగా సేవలందించిన శాంత వైద్య వృత్తికి వన్నె తెచ్చారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 
కాగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీవ్ర ఛాతీ నొప్పికి గురైన ఆమెను కుటుంబ సభ్యులు అపోలో దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంత భౌతికకాయాన్ని పాత క్యాన్సర్‌ దవాఖాన ఆవరణకు తరలించారు.
 
ఈ దవాఖానను ఆమె తన గురువు డాక్టర్ కృష్ణమూర్తితో కలిసి నిర్మించారు. దేశవ్యాప్తంగా పేదలకు క్యాన్సర్‌ చికిత్స అందించడంలో డాక్టర్‌ శాంత ఎనలేని కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆమె సహాయ సహకారాలు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments