Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విడాకులకు ఒప్పుకోలేదు.. నర్సుతో భార్య ముందే శృంగారం

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (22:09 IST)
ప్రియురాలి మోజులో పడి భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో ప్రియురాలితో కలిసి నీచానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ పట్టణంలో హరేంద్ర సింగ్ అనే వైద్యుడికి 12 ఏళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈ క్రమంలో ఇటీవల ఆయన నిర్వహిస్తున్న క్లినిక్‌లో ఓ నర్సు చేరింది. ఆమెతో డాక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య వివాహేతర సంబంధం వద్దని భర్తను వేడుకుంది. కానీ డాక్టర్ బుద్ధి మారలేదు. 
 
చివరికి భార్యకే విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఆమె ముందు విడాకుల ప్రస్తావన తీసుకురాగా, నిరాకరించింది. దీంతో భార్యపై మరింత వేధింపులకు దిగాడు. చివరికి ఆ నర్సును తీసుకుని ఇంటికే వచ్చాడు. భార్య కళ్లముందే నీచంగా ప్రియురాలితో శృంగారం చేశాడు. 
 
అంతటితో ఆగకుండా ప్రియురాలితో కలిసి భార్యను చావబాదాడు. ఇవన్నీ భరించలేని అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల సహకారంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments