Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాయ్‌గ్లాస్‌ను మింగేసిన బీహార్ వ్యక్తి.. ఎలా తీశారంటే?

Advertiesment
చాయ్‌గ్లాస్‌ను మింగేసిన బీహార్ వ్యక్తి.. ఎలా తీశారంటే?
, శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (17:30 IST)
chai glass
బీహార్ చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు. క‌డుపు నొప్పి రావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఓ వ్యక్తి కడుపులో గ్లాసు వుందని ఎండోక్కోపీ ద్వారా వైద్యులు గుర్తించారు. ఆపై ఆపరేషన్ ద్వారా ఆ గ్లాసును బయటకు తీశారు. 
 
అయితే ఆ వ‌స్తువును ఎలా మింగాడు అన్న‌ది వైద్యుల‌కు సైతం అర్థం కాలేదు. గొంతుద్వారా అంత‌పెద్ద గ్లాస్ వెళ్ల‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ సంఘ‌ట‌న బీహార్‌లోని వైశాలీ జిల్లాలోని మ‌హువా ప్రాంతంలో జ‌రిగింది. ప్రస్తుతం బాదితుడి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. బీహార్ చెందిన ఓ వ్య‌క్తి ఏకంగా చాయ్‌గ్లాస్‌ను మింగేశాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రభుత్వ భవనాలపై రష్యా పతాకం రెపరెపలు