Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిలో పెళ్లి చేసుకున్నాం.. ఇంటికి తీసుకెళ్లి మతం మార్చారు...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (17:00 IST)
ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ముస్లిం యువకుడుని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని బలంవంతంగా మతం మార్చారు. ఇందులో ముస్లిం యువకుడి కుటుంబ సభ్యులంతా పాలుపంచుకున్నారు. ఆపై చిత్ర హింసలు పెట్టసాగారు. ఈ వేధింపులు భరించలేని ఆ యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఏడాది మేలో త‌మ పెళ్లి జ‌రిగింద‌ని, ఆ త‌ర్వాత త‌న మ‌తం మార్చార‌ని పేర్కొంది. అత‌ని కుటుంబం బ‌ల‌వంతంగా న‌న్ను ఇస్లాం మ‌తంలోకి మార్చింది. బుర్ఖా వేసుకోవాల‌ని, న‌మాజ్ చేయాల‌ని ఒత్తిడి తెస్తున్నారు. అత‌ని తండ్రి న‌న్ను లైంగికంగా వేధించ‌డానికి ప్ర‌య‌త్నించాడు అని స‌ద‌రు యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. 
 
త‌న త‌ల్లిదండ్రుల ఇంట్లో గ‌ది అద్దెకు తీసుకున్న‌పుడు ఆ యువ‌కుడితో త‌న‌కు ప‌రిచ‌యం క‌లిగింద‌ని ఆమె చెప్పింది. మొద‌ట్లో తాను ముస్లిం అన్న సంగ‌తి చెప్ప‌లేద‌ని, త‌నకు కుటుంబం కూడా లేద‌ని చెప్పాడ‌ని ఆమె ఆరోపించింది. 
 
త‌ర్వాత అత‌డు ముస్లిం అని తెలిసినా.. పెళ్లి త‌ర్వాత మ‌తం మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని త‌న‌ను మ‌భ్య‌పెట్టాడ‌ని తెలిపింది. గుడిలో పెళ్లి చేసుకున్న త‌ర్వాత వాళ్లు క‌ట్నం కోసం వేధించార‌ని, త‌న త‌ల్లిదండ్రుల‌తోనూ మాట్లాడ‌నివ్వ‌లేద‌ని ఆ యువ‌తి ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం