Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అల్లర్లు.. ఒకేరోజు 8మంది మృతి.. 35కి చేరిన మృతుల సంఖ్య

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (16:02 IST)
ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఢిల్లీ అల్లర్లతో మరణించిన వారి సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఒకేరోజు 8మంది మృతిచెందడంతో మృతులసంఖ్య 35కి చేరింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. 
 
భారీగా ఇటుకలు, రాళ్లు, కూల్ డ్రింక్ సీసాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించడంతోపాటు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయడంతో.. అల్లర్లు, ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకపోతే.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు చేపట్టారు. ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments