Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

సెల్వి
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (17:03 IST)
Man
ఢిల్లీలోని కైలాష్ నగర్‌లో ఆడ కుక్కలపై అత్యాచారం చేసినందుకు స్థానికులు, జంతు ప్రేమికులు ఒక వ్యక్తిని కొట్టి, తరువాత పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్న దారుణమైన వీడియో కూడా బయటపడింది. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని స్థానికులు చితక్కొట్టారు.  
 
బెంగళూరులోని జయనగర్‌లో ఒక వికృత వ్యక్తి వీధి కుక్కను లైంగికంగా వేధిస్తూ పట్టుబడ్డాడు. బీహార్‌కు చెందిన 23 ఏళ్ల దినసరి కూలీ అని చెప్పుకునే ఆ వ్యక్తి.. దారుణానికి పాల్పడ్డాడు. మూగ జీవాలపై ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు రక్షణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఉన్న మహిళ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొంది. చిత్రంలో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం