Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి పోయిన కారు దొరికింది...

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఆయన కారును శనివారం ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్లూ వ్యాగనార్‌ డీఎల్9 సీజీ 9769 నంబరు కలిగిన కారు

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (11:33 IST)
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఆయన కారును శనివారం ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్లూ వ్యాగనార్‌ డీఎల్9 సీజీ 9769 నంబరు కలిగిన కారు కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఢిల్లీ సచివాలయం ఎదుట పార్కింగ్ చేసిన ఈ కారు అపహరణకు గురైంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. 
 
'కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. ఢిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం' అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. 2013లో కుందర్‌ శర్మ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. ఈ కారును పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments