Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టుకు బెయిల్.. బాధితురాలికి వింత తీర్పు.. 2000 మంది మహిళల బట్టలు ఉతకాలట!

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:04 IST)
దేశంలో మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు కామాంధుల్లో మార్పు రావట్లేదు. ఇటీవలే బీహార్‌ రాష్ట్రంలోని మధుబానీ జిల్లాలో ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయం చూసి… ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
అయితే.. తాజాగా ఈ కేసులో బెయిల్‌ కోసం ఆ నిందితుడు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా బీహార్‌‌లోని మధుబానీ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడికి పాల్పడినందుకు ఆ మహిళ గ్రామంలోని 2000 మంది మహిళల బట్టలు ఉతకాలని వింత తీర్పు ఇచ్చింది. ఇదే ఈ కేసులో అతడికి శిక్ష అని పేర్కొంది. అంతేకాదు ఈ కేసులో ఆ నిందితుడుకి బెయిల్‌ కూడా మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం