Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (10:23 IST)
కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో వంట నూనెల ధరలు కిందికి దిగివస్తున్నాయి. దిగుగమతి చేసుకునే వంట నూనెలపై కేంద్రం వసూలు చేస్తూ వచ్చిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసింది. దీని ఫలితంగా ఈ వంట నూనెల ధరలు బాగా తగ్గిపోతున్నాయి. 
 
ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో నూనె గింజల మార్కెట్‌లో గురువారం సోయాబీన్, సీపీఓ, పామోలిన్ ధరలు బాగా తగ్గిపోయాయి. చౌక ధరల మధ్య విదేశీ నూనెలకు డిమాడ్ కారణంగా ఆవాలు, వేరుశెనగ నూనె, నూనె గింజలు, సోయాబీమ్, పత్తి నూనె ధరలు మనుపటి స్థాయిలో ముగిశాయి. మిగిలిన నూనె, నూనె గింజల ధరలు కూడా మునుపటి స్థాయిలోనే ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, దేశంలో ఆవాల కొరత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న నూనెల కొరత తీర్చడానికి, శుద్ధి చేసిన ఆవాల తయారీకీ అధిక డిమాండ్ ఉంది. ఈ కారణంగా శుద్ధి చేసిన ఆవాల వినియోగం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఆవాల విషయంలో సమస్యలను కలిగించనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments