Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ జెండాకి గౌరవం ఇవ్వలేదు.. ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవరం

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (18:02 IST)
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  
 
అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం తప్పులు దొర్లుతున్నాయి. రాజమండ్రిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా కింద నుంచి వెళ్లిపోయారు అధికారులు.
 
ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వాహనాలు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతం నుంచి.. కనీసం మాకు పట్టనట్టు జెండా పైకి లేపి మరి కింద నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో ప్రజాప్రతినిధుల, అధికారులు వాహనాలు. గంటల తరబడి జెండాను పట్టుకుని ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు స్థానిక ఉద్యోగులు. జాతీయ జెండాకి గౌరవం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ వాహనం కూడా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments