Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లంపీ" చర్మవ్యాధి.. 14వేల పశువులు మృతి

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:36 IST)
Cows
దేశ వ్యాప్తంగా పశువులు "లంపీ" అనే చర్మవ్యాధి బారినపడి విలవిల్లాడుతున్నాయి. దీని బారినపడి ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 14వేల పశువులు మృతి చెందాయి. లంపీ వ్యాధి చెలరేగిపోతుండడంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది. 
 
ఈ నెల పదో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 14వేల పశువులు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. 
 
రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. లంపీ చర్మవ్యాధి గోట్‌పాక్స్, షీపాక్స్ కుటుంబానికి చెందినది. కాప్రిపాక్స్ వైరస్ కారణంగా ఇది సోకుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments