Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతీంద్రియ శక్తులున్నాయని 4వ అంతస్తు నుంచి దూకేసిన బీటెక్ విద్యార్థి, ఏమైంది? (video)

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (17:27 IST)
తనకు అతీంద్రియ శక్తులున్నాయని విశ్వసించాడు ఓ బీటెక్ విద్యార్థి. ఈ క్రమంలో తనతోటి విద్యార్థులకు తనకు ఆ శక్తులు వున్నాయంటూ ఎన్నో రోజులుగా చెబుతూ వస్తున్నాడు. సోమవారం నాడు ఆ శక్తి ఏమిటో చూపిస్తానంటూ హాస్టల్ భవనం 4వ అంతస్తు పైనుంచి కిందికి దూకేశాడు. అంతే... కాళ్లూ, చేతులు, తలకు తీవ్రగాయాలై ఆస్పత్రి పాలయ్యాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.. తమిళనాడు కోయంబత్తూరు లోని కర్పగం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 19 ఏళ్ల ప్రభుకి తనకు అతీంద్రియ శక్తులు వున్నాయని నమ్మకం. తనకు శక్తులు వున్నాయంటే ఎన్నోసార్లు తన తోటి విద్యార్థులకు చెప్తుండేవాడు. అలా సోమవారం నాడు కూడా కాలేజీ హాస్టల్ 4వ అంతస్తు వరండాలో విద్యార్థులు మాట్లాడుకుంటూ వుండగా వారు చూస్తుండగానే హఠాత్తుగా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడి నుంచి దూకేశాడు. దీనితో అతడి కాళ్లూ, చేతులు విరిగాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్

విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ సాహిబా ప్రోమో రిలీజ్

రాయలసీమ ప్రేమకథలో అఖిల్ అక్కినేని.. డైరక్టర్ ఎవరంటే?

డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు.. ఎవరు?

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments