Webdunia - Bharat's app for daily news and videos

Install App

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

సెల్వి
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:35 IST)
తమిళనాడు, కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. ఆమె దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి అనే యువకుడిని ప్రేమించిందని, అతను కునియముత్తూరులో నివసించేవాడని చెబుతారు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే కొద్ది నెలల తర్వాత ఆమె ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో కోపంగా ఉన్న ఆ యువకుడు ఆ అమ్మాయికి తేరుకోలేని షాక్‌ ఇచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతికి దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి (27)తో సంబంధం ఉంది. అతను కునియాముత్తూరులో నివసిస్తున్నాడు. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ సమాచారం ఆ మహిళ కుటుంబానికి తెలియరావడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. 
 
కానీ పొన్నుసామి ఆమెను వదులుకోలేదు. ఆ మహిళ తనతోనే ఉండాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో, ఆ మహిళ ప్రైవేట్ ఫోటోలను ఆమె బంధువుల సెల్ ఫోన్లకు పంపుతానని బెదిరించాడు. ఆ మహిళ దీనిని ఖండించింది. దీంతో ఆగ్రహించిన పొన్నుసామి ఆ మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను అనుచిత పదాలతో దూషించి, వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న ఆ మహిళ తల్లి పొన్నుసామిని బయటకు వెళ్ళమని అడిగింది. ఆ తర్వాత పొన్నుసామి ఆ మహిళ తల్లిపై దాడి చేశాడని చెబుతున్నారు. ఆ మహిళ కునియముత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పొన్నుసామిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments