ఛత్తీస్‌గఢ్‌లో మూడు కనులతో లేగదూడ : శివుడి ప్రతిరూపం అంటూ..?

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:49 IST)
three eyes calf
ఛత్తీస్‌గఢ్‌లో మూడు కనులతో లేగదూడ పుట్టింది. శివుడి త్రినేత్రంలా ఈ దూడ నుదుటి మధ్యలో మూడో కన్ను ఉండడంతో జనం షాకవుతున్నారు. శివుడి ప్రతిరూపం అంటూ ఆ దూడకు కొబ్బరికాయలు కొట్టి హారతులు పడుతున్నారు. 
 
ఆ దూడకు పూజలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా, ఈ దూడకు రెండు నాసికా రంధ్రాలకు బదులు నాలుగు నాసికా రంధ్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగావ్ జిల్లాలో వింత దూడ జన్మించింది. 
 
వివరాల్లోకి వెళితే.., ఈ లేగదూడ నీరజ్ అనే వ్యక్తికి చెందింది. ఈ దూడ మకరసంక్రాంతి రోజున జన్మించిందని వెల్లడించారు. మొదట నుదుటి మధ్యలో ఉన్న కన్నును చూసి అక్కడేదో గాయం అయిందని అనుకున్నామని, టార్చ్‌లైట్ వెలుగులో పరిశీలనగా చూస్తే అది కన్ను అని అర్థమైందని వివరించారు.
 
ఈ వింత దూడను స్థానిక పశువైద్యులు పరిశీలించారు. పిండం సరిగా ఎదగని పరిస్థితుల్లో ఇలాంటి మార్పులతో దూడలు జన్మిస్తుంటాయని వారు వివరించారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగానే ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments