దట్టమైన పొగమంచు.. చుట్టూ జనాలు... యువతిపై అత్యాచారం

దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు దట్టంగా ఉండటంతో కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చండీగఢ్‌లో నాలుగు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఈ వివర

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (14:34 IST)
దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు దట్టంగా ఉండటంతో కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చండీగఢ్‌లో నాలుగు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నయాగావ్ ప్రాంతంలో ఓ షాపులో పని చేసి ఓ యువతి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో చుట్టూ ఏమీ కనిపించని విధంగా పొగమంచు కమ్మేసింది. ఇదే అదనుగా భావించిన ఓ యువకుడు ఆ యువతిని పట్టుకుని చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చుట్టూ పొగమంచు కమ్మేసి ఉండటంతో జనాలు తిరుగుతున్నా ఆమెకు సాయం అందలేదు. దీనిపై ఇక బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా, అత్యాచారం జరిగినట్టు నివేదిక వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments