Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ దూకుడు.. ఏక కాలంలో 12 రాష్ట్రాల్లో సోదాలు

Webdunia
బుధవారం, 3 జులై 2019 (09:29 IST)
సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండో రోజూ సోదాలు కొనసాగిస్తోంది. తాజాగా 14 కేసులకు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 18 నగరాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 
 
సుమారు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి ప్రమోటర్స్‌గా ఉన్న వారిళ్లల్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. సోమవారం కూడా సీబీఐ ఇదే తరహా తనిఖీలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. కోల్‌కతాలోని వివిధ 22 చోట్ల సోదాల్లో పాల్గొంది. పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సోదాల్లో పాలుపంచుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం