బహిరంగ ప్రదేశంలో శృంగారానికి ఒత్తిడి, కాదన్నందుకు బండరాయితో మోదాడు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (15:26 IST)
భార్యాభర్తల మధ్య తరచూ గొడవ. భర్త కోరిక తీర్చకపోవడంతో భర్త స్నేహితుడితో వివాహిత కమిట్ అయ్యింది. ఇంట్లోనే సాగుతున్న తతంగం నచ్చక బయటకు తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాడు యువకుడు. అయితే బహిరంగ ప్రదేశంలో ఒకరోజు శారీరకంగా కలుద్దామని బలవంత పెట్టడంతో ఆ వివాహిత ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను అతి దారుణంగా ఆమెను చంపేశాడు.
 
చెంగల్పట్టు జిల్లా కోవిల్‌బాక్కంకు చెందిన చంద్రమ్మ అనే యువతికి అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌తో వివాహం జరిగింది. వివాహమై సంవత్సరం అవుతోంది. అయితే ఇద్దరి మధ్య గత మూడు నెలల నుంచి తరచూ గొడవలే. అదనపు కట్నం కోసం భర్త వేధించడం.. ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పడంతో ఆమె కూడా గొడవ వేసుకుని భర్తతో పాటే ఇంట్లోనే ఉండేది.
 
అయితే భర్త ఎప్పుడూ గొడవ చేయడం శారీరకంగా దూరంగా పెట్టడంతో ఆమె మణికంఠన్ స్నేహితుడు దినేష్‌తో కనెక్టయ్యింది. ఇలా నెల రోజులుగా వీరి బాగోతం నడుస్తోంది. నాలుగు గోడల మధ్య శృంగారాన్ని ఇష్టపడని దినేష్ అప్పుడప్పుడు చంద్రమ్మను బయటకు తీసుకెళ్ళేవాడు. నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి శృంగారం చేసేవాడు. మొదట్లో చంద్రమ్మ భయపడినా ఆ తరువాత తన కోరిక తీరుతుండటంతో కాదనలేకపోయింది.
 
రెండురోజుల క్రితం కూడా భర్త ఇంటి నుంచి వెళ్ళిందే దినేష్‌తో బయటకు వెళ్ళింది. అయితే ఈసారి జనం తిరిగే ప్రాంతానికి తీసుకెళ్ళిన దినేష్ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశాడు. దీంతో చంద్రమ్మ ఒప్పుకోలేదు. భర్తకు తెలిసిపోతుందంటూ గట్టిగా అరిచింది.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దినేష్ పక్కనే ఉన్న రాయిని తీసుకుని చంద్రమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తే దినేష్ నిందితుడని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments