Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 అడుగుల లోతుగల బోరుబావిలో పడిన పిల్లాడు

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (11:05 IST)
బోరుబావిలో ఆభంశుభం తెలియని పిల్లలు ఎంత మంది పడిపోతున్నా, అలాంటి వార్తలు చాలా వస్తున్నా బోరు బావి వేసినప్పుడు వ్యక్తులు శ్రద్ధ తీసుకోవడం లేదు. దాని కప్పిఉంచడమో లేక పూడ్చి వేయడమో చేయడం లేదు. ఓ చిన్నారి ఆడుకుంటూ 70 అడుగుల లోతుగల బోరుబావిలో పడిపోయాడు.


బావిలో నుండి చిన్నారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన హర్యానాలోని హిసార్‌కు చెందిన బాల్ సమంద్ ప్రాంతంలో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. 
 
పిల్లాడు బోరుబావిలో పడిపోవడాన్ని గమనించిన తోటి చిన్నారులు గట్టిగా కేకలు వేస్తూ సమీపంలో ఉన్న స్థానికులకు సమాచారం అందించారు. బాలుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

అలాగే పోలీసులకు, అధికారులకు కూడా సమాచారం అందించారు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి పిల్లాడికి పైపుల ద్వారా ఆక్సీజన్ అందిస్తున్నారు. పిల్లాడిని బయటకు తీసేందుకు ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments