Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహానికే సవాల్ విసిరిన కుర్రోడు... ముఖంలో ముఖం పెట్టాడు...

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:16 IST)
ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఓ సంఘటన కలకలం సృష్టించింది. ఓ కుర్రోడు ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహానికి అతి సమీపంలో నిలబడ్డాడు. ఆ తర్వాత సింహానికి అతి సమీపానికి వెళ్లి దాని ముఖంలో ముఖం పెట్టాడు. పైగా, నువ్వు నన్ను ఏం చేయలేవన్న ఫోజులు కూడా ఇచ్చాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు ఓ కుర్రోడు వెళ్లాడు. అ తర్వాత మెటల్‌ గ్రిల్స్‌ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అందులోనే తన ఇష్టం వచ్చినట్టు తిరగడమేకాకుండా, సింహానికి దగ్గరగా వెళ్లి దాని ముఖంలో ముఖం పెట్టి చూశాడు. 
 
నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాల్ విసిరాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగినప్పుడు జూ లో ఉన్న సందర్శకులంతా పెద్దగా కేకలు వేస్తూ షాక్‌కు గురయ్యారు. 
 
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఎన్‌క్లోజర్‌లోకి దూకిన కుర్రోడిని బీహార్‌కు చెందిన రెహన్ ఖాన్‌గా గుర్తించామన్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments