11న "భోళాశంకర్" నుంచి సెకండ్ సింగిల్ #JamJamJajjanaka

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (17:09 IST)
మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "భోళాశంకర్". ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదలకానుంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, వచ్చే నల 11వ తేదీన ఈ చిత్రం రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమోను ఆదివారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన్ భోళా మేనియా మంచి ఆదరణ చూరగొంది. మహతి సాగర్ సంగీత బాణీలను సమకూర్చారు. 
 
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన "వేదాళం"కు రీమేక్. చెల్లిలి సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటించగా, హీరోయిన్‌గా తమన్నా నటించారు. మెహర్ రమేష్ దాదాపు పదేళ్ళ తర్వాత మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments