Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 42 కేసులు నమోదు.. 64మంది అరెస్ట్

సెల్వి
బుధవారం, 13 నవంబరు 2024 (18:11 IST)
బెంగళూరులో గత నెలలో 42 గంజాయి, డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి 10 మంది విదేశీయులు సహా 64 మంది నిందితులను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి దయానంద తెలిపారు. 
 
బెంగళూరు నగరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 140 కిలోల గంజాయి, 1 కిలో గంజాయి నూనె, 609 గ్రాముల నల్లమందు, 770 గ్రాముల హెరాయిన్, 2.436 కిలోల చరస్, 509 గ్రాముల కొకైన్, 5.397 కిలోల ఎండీఎంఏ, 2569 ఎల్‌ఎస్‌డి స్ట్రిప్, 11,908 ఎక్స్‌టసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అరెస్టయిన నిందితుల నుంచి 6.725 కిలోల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
సీసీబీ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. రేవ్ పార్టీ కేసును విచారించిన సీసీబీ.. కోర్టుకు చార్జిషీట్ సమర్పించిందని తెలిపారు. సీసీబీ అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అధికారులపై ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను వివిధ ఏజెన్సీలు విచారిస్తున్నాయి. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఇలా చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments