Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ చేసినా ఉద్యోగం రాలేదని బ్రిడ్జి పైనుంచి దూకేశాడు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:30 IST)
పీజీలు పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు కరువైపోయాయి. ఉద్యోగ పోరాటంలో బలైపోతున్నవారు ఎంతోమంది. అప్పులు చేసి చదివి ఉద్యోగాలు రాకపోతే కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగి తిప్పలు పడి చివరికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కి చెందిన 30 ఏళ్ల ఒక వ్యక్తి ఢిల్లీలోని విహార్‌ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఘటనా స్థలంలో పోలీసులకు అతడి డైరీ దొరకడంతో వివరాలు తెలుసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన ఆ వ్యక్తి రెండిన్నర సంవత్సరాల క్రితం ఉద్యోగ వేట కోసం ఢిల్లీ వచ్చాడు. వచ్చిన నాటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాళ్లరిగేలా తిరగని చోటు లేదు, పడని పాటు లేదు. నిరాశ చెందిన అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments