శ్రీరామ జన్మభూమి.. రామమందిర నిర్మాణం.. మోడల్‌లో మార్పులు లేవు

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (13:36 IST)
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రామమందిర నిర్మాణ మోడల్ గురించి మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) 30 ఏళ్ల కిందటే ప్రతిపాదించిన రామమందిర నిర్మాణ మోడల్‌లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
కోల్‌కతాలో ప్రస్తుతం ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఫైబర్‌ టెంపుల్‌ కోల్‌కతాలో నిర్మాణ దశలో ఉందని వెల్లడించారు. మోడల్‌లో మార్పులు చేస్తే మందిర నిర్మాణంలో జాప్యం ఏర్పడే అవకాసం వుందని చెప్పుకొచ్చారు. మోడల్‌లో మార్పులు కోరుకునేవారు రామ మందిర నిర్మాణాన్ని కోరుకునేవారు కాదని అన్నారు. 
 
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ త్వరలో అయోధ్యను సందర్శించి మందిర నిర్మాణంపై సంప్రదింపులు జరపనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధ్యక్షుడు నిత్య గోపాల్‌ దాస్‌తో యోగి ఆదిత్యానాథ్‌ సమావేశమవుతారు. మందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏడుగురు సభ్యులతో కూడిన ట్రస్ట్‌ ఏర్పాటైన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments