Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:09 IST)
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వేస్తున్న ఎత్తుగడలు అధికమవుతున్నాయని ఆశాదేవి తెలిపారు. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు మార్చి3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వినయ్ తలను గోడకు కొట్టుకున్నాడు. దీంతో వీరి ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.
 
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఇవని.. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని కాను నమ్ముతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments