Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మెడికో పోస్టుమార్టం నివేదికలో ఏముంది?

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (15:41 IST)
కోల్‌కతా కేఆర్జీ కారా వైద్య కాలేజీ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ మహిళా డాక్టర్ మృతదేహాం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇందులో అనేక కీలక విషయాలను వైద్యులు వెల్లడించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో జూనియర్ వైద్యురాలి మృతికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని నివేదికలో పేర్కొన్నారు. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండొచ్చని పేర్కొంది. పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ఆర్జీ కర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. 
 
బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. మృతదేహంపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే, అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments