Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఏజీఎస్‌ను విజయవంతంగా పరీక్షించిన రక్షణ శాఖ

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (11:59 IST)
భారత రక్షణ శాఖ మరో కీలక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. అడ్వాన్స్‌డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టం (ఏటీఏజీఎస్) అనే అత్యాధునిక ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 
 
ఒడిశా తీరంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది సులభంగా ఛేదించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2016లో ఏటీఏజీఎస్ తుపాకుల ప్రాజెక్టుకు డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. ఈ ఆయుధం తయారీలో భారత్ ఫోర్జ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది.
 
అంతర్జాతీయ స్థాయిలో ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మనకు లేదని ఈ ప్రాజెక్టు డైరెక్టర్ శైలేంద్ర వెల్లడించారు. ఏటీఏజీఎస్ తుపాకులు భవిష్యత్తులో భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments