Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కామాంధులు ఆ చిన్నారిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 20 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
 
ఇక బాధితురాలి మృతదేహాన్ని సింఘాయ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు. ఆమె తలకు తీవ్రగాయాలైనట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. పాతకక్షల కారణంగా గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. 
 
ఇదే విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటీవల తన గ్రామానికి వెలుపల 17 ఏళ్ల బాలిక చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తును పూరించడానికి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె గ్రామం నుండి 200 మీటర్ల దూరంలో ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కంటే ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments