Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (07:43 IST)
మాజీ ఎంపీ‌ కవితకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరగనున్న "ఇండియన్ డెమక్రసీ ఎట్ వర్క్" సదస్సులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

2020 జనవరి 9-10 తేదీలలో జరగనున్న ఈ సదస్సులో సదస్సులో లో "మనీ పవర్ ఇన్ పాలిటిక్స్" అంశం పై మాజీ ఎంపీ ‌కవిత ప్రసంగించనున్నారు.
 
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,  జాతీయ ఎలక్షన్ కమీషనర్ అశోక్ లావస, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్, బీజేపీ నేత రాంమాధవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్, , సీపీఎం జాతీయ కార్యదర్శి  ఏచూరి, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ్,  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు , వివిధ రంగాలకు చెందిన 30 కి పైగా ప్రతినిధులు ‌ఈ సదస్సులో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments