Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:32 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐంఎం కౌన్సిలర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దుండగులు మోటారు వాహనంపై వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
 
నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధబాయ్ నగర్‌లో నివాసం ఉండే 40 ఏళ్ల జుబైర్ ఉదయం తన ఇంటి వెలుపల కారులో కూర్చుని ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ తెలిపారు.
 
80వ వార్డు నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు జుబైర్. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments