ఎయిర్ హోస్టెస్‌పై ఇంటికెళ్లి అత్యాచారం.. ఆమె ఏం చేసిందో తెలుసా?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (17:26 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. వయోబేధాలే కాదు.. లింగ బేధాలు లేకుండా ఢిల్లీలో అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయి. నిన్నటికి నిన్న ఓ బాలుడిపై నిర్భయ తరహా సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 
 
తాజాగా ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారం జరిగింది. అయితే తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఆ ఎయిర్ హోస్టెస్ చుక్కలు చూపించింది. తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించింది. 
 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు హర్ జిత్ యాదవ్ బాధితురాలికి నెలన్నర పాటు పరిచయం. ఈ పరిచయంతో అతడితో స్నేహం చేసిన బాధితురాలిపై ఆదివారం మత్తుపదార్థాలు సేవించి సదరు ఎయిర్ హోస్టెస్ ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆమె ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా నిందితుడిని బంధించి సాయం కోసం 112 కాల్ చేసి పోలీసులకు అప్పగించింది. ఇంకా బాధితురాలి వాంగ్మూలం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం