Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు మద్దతిచ్చారా? మేమెందుకు సపోర్ట్ చేయాలి?: పళనిసామి ప్రశ్న

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని తమిళనాడు సీఎం పళనిసామి స్వష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నాడీఎంకే అనుక్షణం సభను అడ్డుక

Webdunia
గురువారం, 19 జులై 2018 (14:30 IST)
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం లేదని తమిళనాడు సీఎం పళనిసామి స్వష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నాడీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది. 
 
ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళ సీఎం పళనిసామి స్పష్టం చేశారు. కావేరి జలాలపై తమ పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని పళనిసామి గుర్తు చేశారు. అందుకే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని పళనిసామి తేల్చి చెప్పారు. 
 
మరోవైపు ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి.. టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు మద్దతు ప్రకటించలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గొప్ప విషయమేమీ కాదని చెప్పారు. అవిశ్వాసంపై ఓటింగ్ పెడితే అందులో పాల్గొనాలా? లేదా? అనే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అవిశ్వాసంపై జరిగే చర్చలో మాత్రం పాల్గొంటామని... విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. హైకోర్టు విభజన జరగకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments