గోవాలో ఆ సుఖం కావాలంటే.. ఆధార్ కార్డ్ వుండాల్సిందే..

బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. గోవాలో పెయిడ్ సెక్స్‌కు కూడా ఆధార్ అవసరమనేని కొత్త నిబంధన వచ్చేసింది. గోవాలో అడ్డగోలుగా పెయి

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:35 IST)
బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ  పథకాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. గోవాలో పెయిడ్ సెక్స్‌కు కూడా ఆధార్ అవసరమనేని కొత్త నిబంధన వచ్చేసింది.

గోవాలో అడ్డగోలుగా పెయిడ్ సెక్స్ దందా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. పెయిడ్ సెక్స్ కావాలంటే ఆధార్ కార్డ్ వుండాల్సిందే అంటున్నారు.
 
అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ బిజినెస్‌పై పోలీసులు నిఘా పెంచేయడంతో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ దగ్గరకొచ్చేవారు.. నిఘావర్గాలకు చెందినవారా? లేక… సామాన్యులా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.  
 
కస్టమర్ల ఆధార్‌ వివరాలు, వారుంటున్న హోటల్‌ రూమ్‌ వివరాలను పంపితేనే… వాటిని సరిపోల్చుకున్నాకే కస్టమర్ల దగ్గరకు యువతులను పంపుతున్నారు. ఆన్‌ లైన్‌ అయినా కూడా ఆధార్ తప్పనిసరి చేశారు. అవతలి వారు పోలీసులు కాదన్న విషయంపై స్పష్టత వచ్చాకే వారికి ఆ సుఖానికి అనుమతి వుంటుంది. తమకు ఎదురైన అనుభవాన్ని ఓ మీడియా సంస్థకు ఢిల్లీ యువకులు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం