Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ముందే పనిమనిషితో రొమాన్స్, వీడియో తీసిన భార్య ఏం చేసిందంటే?

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (21:11 IST)
రాయ్ పూర్ లోని దోన్‌గర్‌గఢ్ ప్రాంతమది. కిషన్ రామ్, కుసుమకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప కూడా ఉంది. నెలరోజుల క్రితం నుంచి పూనమ్ అనే పనిమనిషి కిషన్ ఇంట్లో పనికి చేరింది. పూనమ్ పైన మనస్సు పారేసుకున్నాడు కిషన్. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు.
 
డబ్బుతో ఆమెను తనకు దగ్గరయ్యేలా చేసుకున్నాడు. వారంరోజుల నుంచి ఇద్దరూ కలిసి కిషన్ ఇంట్లోనే ఆ వ్యవహారం మొదలుపెట్టారు. కుసుమ వారిని చూసి పలుమార్లు హెచ్చరించింది. అయితే కిషన్‌లో మార్పు రాలేదు.
 
దీంతో తన స్నేహితురాలి సహాయంతో పనిమనిషి, తన భర్త సన్నిహితంగా వున్న సమయంలో వీడియోను సెల్ ఫోనులో చిత్రీకరించింది. ఆ వీడియోను తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇంకేముంది పోలీసులను కిషన్ ఇంటికి వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు తన భర్త మానసికంగా ఇబ్బంది పెడుతున్నానని కూడా కుసుమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments