డబ్బిచ్చేది లేదు.. రోజూ నాతో పడక పంచుకో.. ఎవరు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:40 IST)
ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమని అడిగిన వ్యక్తికి ఓ మహిళ షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నామక్కల్‌లో ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగే సరికి.. తనతో పడక పంచుకుని రుణాన్ని తీర్చుకోమని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లాకు చెందిన శేఖర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం కోసం ఓ మహిళను సంప్రదించాడు. ఆ మహిళ భర్త విదేశాల్లో పనిచేయడంతో ఆ మహిళ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పింది. 
 
ఇంకా కొంత మొత్తాన్ని కూడా ఆ వ్యక్తి నుంచి తీసుకుంది. ఇందులో భాగంగా రూ.5లక్షల మొత్తాన్ని ఆ యువకుడు సదరు మహిళకు ఉద్యోగం కోసం ఇచ్చాడు. అయితే ఉద్యోగం ఇప్పించకుండా.. అడిగిన డబ్బు తిరిగి ఇవ్వకుండా సదరు మహిళ మోసం చేస్తూ వచ్చింది.
 
అడిగిన డబ్బు ఇవ్వమని అడిగితే.. రోజూ తనతో పడక పంచుకుని ఇచ్చిన మొత్తాన్ని తీర్చుకోమని చెప్పిందట. ఈ ఘటనపై శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments