Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (11:35 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూకంపం కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.ఎస్.సి) వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రాన్ని జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సివుంది. 
 
కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెల్సిందే. గురువారం తెల్లవారుజామున కత్రాలో గంటల ప్రాంతంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాగే, బుధవారం పహల్గామ్‌లో ఉదయం 5.43 గంటల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments