Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 ఏళ్ల యువతిపై రాపిడో బైక్ డ్రైవర్‌ సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (12:15 IST)
దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న హైదరాబాదులో తోటి విద్యార్థులచేత పదవ తరగతి విద్యార్థిని సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవరక ముందే.. బెంగళూరులో మరో సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 22 ఏళ్ల బాలికపై బైక్ సేవలను అద్దెకు తీసుకున్న తర్వాత రాపిడో బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించారు. 22 ఏళ్ల కేరళ యువతి మద్యం మత్తులో తన స్నేహితుడి ఇంటికి చేరుకోవడానికి రాపిడో బైక్ సర్వీస్‌ను అద్దెకు తీసుకుంది. 
 
కానీ, ర్యాపిడో డ్రైవర్ షహబుద్దీన్ ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి, ఆమె స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరి స్నేహితురాలు ఈ అకృత్యానికి సహకరించినట్లు సమాచారం. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరు నిందితులను, మహిళను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments