బస్సులో యువతిపై అత్యాచారం.. డ్రైవర్‌తో పాటు పిజ్జా డెలివరీ బాయ్?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:28 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతిపై ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నవీ ముంబైలోని ఖర్గార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల్లో ఒకరు డ్రైవర్ కాగా, మరొకరు పిజ్జా డెలివరీ బోయ్ అని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. బైక్ డ్రైవింగ్ నేర్పిస్తామని చెప్పి సదరు యువతిని డ్రైవర్ తీసుకొచ్చాడు. తనతో పాటే మద్యం కూడా తీసుకొచ్చిన అతను... ఆమెకు బలవంతంగా మద్యం తాగించి బస్సులోనే అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత తన స్నేహితుడైన పిజ్జా డెలివరీ బోయ్‌ని కూడా పిలిపించాడు.
 
పిజ్జా డెలివరీ బోయ్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆమెను బస్సులోనే వదిలి పారిపోయారు. మరుసటి రోజు ఈ దారుణంపై కుటుంబసభ్యులతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. పిజ్జా డెలివరీ బోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments